301
h ps:// esea ch endsjou nal.com
Online a : h ps:// esea ch endsjou nal.com ISSN No: 2584-282X
Indexed Jou nal Pee Re iewed Jou nal
INTERNATIONAL JOURNAL OF TRENDS IN EMERGING RESEARCH AND DEVELOPMENT
Volume 2; Issue 6; 2024; Page No. 301-303
Recei ed: 01-08-2024
Accep ed: 06-10-2024
డ ైనమిక్ లిటరరీ కమ్యూనిటీలు నేటి అవసరం
డా.బెలిి యాదయూ
ప్రినిిపాల్
,
ప్ిభ ుత్వ డిగ్ీీ కళాశాల
,
నకిరేకల్
,
నల్
గండ
,
త లంగ్ాణ
,
భారత్దేశం
DOI: h ps://doi.o g/10.5281/zenodo.17313312
In oduc ion
'ఆధిపత్యం (Dominance)' మీద 'గెలుపు (Vic o y)'
అనుకుననంత్ సులువ ంకాదు. ఎందుకంటే ఆధిపత్యయనికి అండగా
రాజ్యయలు ఉంటాయి. పెటటు బడి,పలుకుబడి దయనికి త్ోబుటటు వులు,
అవినీతి అకరమార్జన బంధువులు. ఆధిపత్యం ఎనిన విధయలుగా
మానవాళిని ఏలుత్ూ వచ్చందో, వంచ్సతూ ఉందో త్ెలియాలంటే
గత్ంలోకి వెళ్లా లి. గత్ం అంటే ఇవాళిు నుం డి వెనకిి దశాబాా లు
శత్యబాా లు వెళ్లా లి. వరాా ధిపత్యం ఎపపటినుంచో కొనసాగుత్ూన
ఉంది. వర్ా వయతిరేక ఉదయమాలు రాజుకోగాన ఆధిపత్యశకుూ ల ు
ఆయుధయలత్ో ముందుకొచయచయి. బుదుు ణ్ణా ధయయనిసతూ గాంధీజీని
అనుసరిసతూ పరపం చ పరజ్లు శాంతి అహ ంసలత్ో చుటటు ముటుగాన
ఆధిపత్యశకుూ లు త్మ ర్ూపానిన అత్యంత్ చయకచకయంగా మార్చచకొని
ఆరిిక ర్ంగానిన చెపుపచేత్ులోా కి తీసుకునయనయి.ఆరిికాధిపత్యం
ఇపుపడు శ్రర తిమంచ్ వికృత్ంగా కోర్ విచ్చంది.అయిత్ే, పరపంచీకర్ణ్
ఎంత్ దురాార్గమ ందెైనయ దయనికో సుగుణ్ం ఉంది.నయలెడిజని
నెైపుణ్యయలను వాయపారార్ిమే కావొచుచ ఎంచకాి
త్లకెత్ుూ కుంటటంది.కులం మత్ం పారంత్ం వీటనినటికీ అతీత్ంగా
సర్చకుగల మ దళ్ాను సంత్లో ఎంత్ మొత్యూ నికెైనయ కొనుగో లు
చేసుూ ంది.అటాా ఆరిికంగా బలహీన దేశాలు త్మ మేధయశకిూత్ో
నిలదొకుికుం టట నయనయని అనుకుంటటండగాన సాంసిృతిక
ఆధిపత్యంత్ో ఆధిపత్య శకుూ లు మోహరించయయి.అధికార్,ఆరిిక,
ఆయుధ సాామాయల ముపపపట దయడికి ఎదుర్చనిలవడయనికి
చేష్ులుడిగి బ లహీన దేశాల సాంసిృతిక వార్ సత్ాం పరమాదంలో
పడింది. అందుకన వర్ూమానయనిన సామాజిక వ త్ూలు' సాంసిృతిక
వార్సత్ాం పరమాదంలో పడిన యుగం' గా అభివరిాంచయ ర్చ.సతటిగా
చెపాపలంటే మనం సాంసిృతిక వార్సత్ాం పరమాదంలో పడిన
యుగంలో జీవిసుూ నయనం. మరిపుపడు దయరీత్ెనతన ఏదీ లే దయ అంటే,
ఎందుకు లేదు? ఉంది, ఒక చేవగలిగిన మార్గం ఉంది, ఒక
సార్భూత్మ న ఉపకర్ణ్ం ఉంది.ఏ మటా చేవగలిగిన మార్గం,
సార్భూత్మ న ఉపకర్ణ్ం అంటే, మన సాహ త్య సంసిలు లేదయ
సాంసిృతిక సంసిలు పరరదిచేసప చెైత్నయం, చయటే పరిమళ్లలు.
ఇటీవల ఒరిసాానుండి ' The Big Book o Odia Li e a u e ' అన
ఆంగా గరంథం వచ్చంది.దీని సంపాదకుడు మనతదయస్. ఈ పుసూకంపెై
అశ్రత్ోష్ కుమార్ ఠాకూర్ The Wi e మాయగజ్ెైన్ లో రి వయ య చేసతూ
"Any languages con inue o h i e, wi h a dynamic li e a y
communi y ha includes poe s, no elis s, and schola s
who ca y o wa d hei legacy o hei p edecesso s"
(The Wi e-P ese ing he pas , Inspi ing he u u e-
Odisha Li e a y T easu e-31 Augus 2024)" అంటా డు.ఈ
వాయఖ్యలో మనకు డెైనమక్ లిటర్రీ కమూయనిటీ అన మాట
సపష్ుంగా కని పిసుూ ంది. అంటే సృజ్నశీల సమర్శీల సాహ త్య
సమాజ్యల అవసర్ం దేశానికి పరపంచయనికి ఉందని, సృజ్నశీల
సమర్ శీల స ాహ త్య సమాజ్యలు మాత్రమే పరమాదం అంచున ఉనన
సాంసిృతిక వార్సత్యానిన పరిర్క్ించగలవని అశ్రత్ోష్ కుమార్
In e na ional Jou nal o T ends in Eme ging Resea ch and De elopmen h ps:// esea ch endsjou nal.com
302
h ps:// esea ch endsjou nal.com
విశాాసం వయకూం చేసుూ నయనడు. నిజ్మే, సరిహదుా లు పరమాదంలో
పడిత్ే సెైనయం యదుం చేసుూ ంది.మరి, సమాజ్ం పరమాదంలో పడి త్ే
కవిసెైనయం పరరాడుత్ుందన ది అశ్రత్ోష్ కుమార్ వాయఖ్యలోని
అంత్రార్ిం. జీవిక కోసం పాటటప డే వృతిూ ఏదెైనయ సాందరత్ర్
హృదయాలు, సాహ త్య గంధం అంటిన వాళ్లా త్మ భావజ్యల
సనినహ త్ులను కలుపుకొని సాహ త్య సంసిలను ఏరాపటట
చేసుూ ంటార్చ. అవి చ్నన చ్నన పటుణ్యలు మొదలుకొని పెదా నగరాల
దయకా ఆయా పపర్ాత్ో నిరాడంబర్ంగా ఉనికిలో ఉండటం మనం
చతసుూ ననదే. ఇవి త్మకు త్ోచ్న రీతిన నెల
నెలానో,త్ెైైమాసికంగానో, అర్ావారిిక ంగానో లేదయ వారిికంగానో సభలు
సమావ శాలు జ్ర్చపుత్ుననదయనికీ మనం సాక్షులం.ఇదిగో ఈ
సాహ త్య సమాజ్యలు చేపటేు కార్యకరమాలే కొత్ూత్రానిన సృజ్న
ర్ంగంలోకి తీసుకురాగలుగుత్యయి.విర్ళ్ంగానెైనయ ఆ
పటుణ్యలు,నగరాలు వ దికగా కవిత్ాం, కథ,నవల, నయటకం ఇత్యయది
పరకిరయలు పరజ్లత్ో సంభాషిసుూ ంటాయి.
సంసిృతిని పరజ్ల త్యలుకు ఆచయర్ వయవహారాలు,
పదుత్ులు,చ్హానలు,నిబంధనలు,వ డుకలు, నమాకాలు,పాటించే
విశాాసాలుగాన పరిగణ్ణసాూ ం.ఇది సాధయర్ణ్ అవగాహన. సంసిృతికి
సంబంధించ్న పరత్ేయక అవగాహన కూడయ మనకు
ఉండయలి.అదేంటంటే, సంసిృతి ఎక ిడికి అకిడ ఆయా పరజ్యశరరణ్ుల
గురిూంపుకు, గౌర్వానికి సంబంధించ్న ఆలోచనలు పరవర్ూన యొకి
నమూనయ. సంసిృతి పరజ్ల జీవనయడి, గ ుండెకాయ. సంసిృతికి
పరధయనంగా ఆ జ్యతి పరజ్లు పాటించే విలువలే పునయది. అందుకన
టాగోర్ మహాశయుడు " న ను భార్త్దేశానిన పపరమ సుూ నయనను
ఎందుకంటే న ను భూభాగం యొకి విగరహారాధనను
పెంప ందించుకోవడం వలా కాదు, నయకు ఈ మటిులో పుటేు అవకాశం
లభించ్నందున కాదు, కానీ ఈ దేశం త్న గ ొపప కుమార్చల
పరకాశవంత్ మ న సపృహ నుండి వెలువ డిన సజీవ పదయలెైన సత్య ం,
జ్యా నం, అనంత్మయం త్మ పరభచేత్ చయరిత్రక గందర్గోళ్
యుగాలలో మానవాళిని ర్క్ించ్నందున" ( The cul u al
He i age o India, Vol.1, Ramak ishna Mission, Calcu a,
page xxi, 1937) అంటార్చ. మహనీయులు ఉదభవించ్
మానవాళికి పరవచ్ంచ్న జ్యా న మార్గం త్ను భార్తీయుడను అన
త్యదయత్యాానికి ,పర్వశానికి హేత్ువు అని ర్వీందుర డు ఎర్చక
పరిచయడు.ఇం త్టి ఘనమ న సాంసిృతిక వార్సత్ాం ఇవాళ్
పరమాదం పడిన దరిమలా పునఃదీపిూ (Recalescence) కోసం
నిలబడయలిానవి, కలబడయలిానవి సాహ త్య సమాజ్యలే. అయిత్ే,
ఇకిడో చ్నన మాట చెపాపలి.సాహ త్య సమాజ్యలు అంటే దేశంలో ని
పరధయన భాష్లోా ని పపరెనినకగల సంసిలే కాదు,చ్నన చ్నన భాష్లోా ని
మరీ ముఖ్యంగా ఆదివాసీసాహ తీ బృందయ లు కూడయ . ఇందుకు The
Big Book o Odia Li e a u e గరంథమే మంచ్
ఉదయహర్ణ్.ఇందులో ఒరియాత్ోపాటట అకిడి మార్చమూల
పారంత్యల నయలుగెైదు గిర ిజ్నభాష్లు, వాటి సృజ్నపుషిి
త్ొణ్ణకిసలాడుత్ుంది.
భాష్ యొకి అత్ుయత్ూమ ర్ూపమ న సాహ త్యం సమాజ్యనికి త్నదెైన
బూా పిరంట ను ఎపుపడత అందిసతూ న వుంటటంది. పారచీన నయగరికత్ల
విశరషాలు మొదలుకొని ఆధునికమ న కాలపని కత్ వర్కు సమాజ్
వికాసానిన త్యతిాకంగానత వెైజ్యా నికంగానత ఆవహ ంచ్
నలుదికుిలకు సంచరిసుూ ంది. మరీముఖ్యంగా సాహ త్యం
పరపంచయనికి అంత్ర్ాృషిుని పరసాదిసుూ ంది.మగత్య క ళ్లఖ్ండయల కంటే,
అందుబాటటలో ఉనన చరిత్ర కంటే ఉననత్మ నది.స ాహ త్యయనిన
మంచ్ పార పంచ్క అనుభవానిన రికార్చు చేసప పరకిరయ మరొకటి
లేదు.ఈ కిరంద పపరొినన కవిత్ను చతడండి.ఇది ఒడిసాాలోని
గిరిజ్న భాష్లోా ఒకట ైన 'ఖ్రియా' కవిత్. త్ండరర కొడుకుల మధయ
నెలకొనన దుఃఖ్ పయ రిత్ సందరాభని న వివరించే ఖ్రియా కవి ఏం
చెబుత్ునయనడో చతడండి-
"నది అవత్లి ఒడడ
ు న ండి
నయనన ననున పిలుసుూ నయనడు
న ను ఎలా దయ టత్యనో దేవునికి త్ెలుసు-
నయ పిరయమ న త్ండిరని వినడయనికి అడుు గా
కోయిెల్ అంచుల వర్క ు నిండి
సంఖ్ు నది ప ంగి పరవహ సుూ ననది-
వెననగర్ర విరిగిపరయింది
నయ పడవ మునిగిపరయింది-
న ను నదిని ఎటాా దయటగలను?
న ను నయ త్ండిర దగగరికి ఎలా వెళ్ల ాలి?
బత్ుకు కుదుర్చను గురించ్న
నయ త్ండిర మాటలు న ను ఎలా వినయలి?
జ్యలరి అబాాయిల!
నువ ా నయకునన ఒకాిగానొక ఆశ-
ననున నది దయటిసాూ వో
పరవాహం మధయలోన ముంచేసాూ వో!
అంత్య నీ దయ "
ఈ పంకుూ లు'The Big Book o Odia Li e a u e' సంకలనంలోని
కవిత్ాం లోత్ుకు,భావోదేాగ తీవరత్కు పరతిధాని. అంత్ేకాదు,
ఇపుపడు మనలిన ముంచెత్ుూ త్ునన సాంసిృతిక ఆధిపత్యం
విష్పుదయడిపెై తిర్గబడుత్ునన మూలవాసీ ఆదివాసీ గొంత్ుక,
పరతినిధి. చ్వర్గా ఒకమాట. సాి పించ్న సాహ తీ సంసి లేదయ కూడిన
ర్చయిత్ల బృందం ఏదెైనయ ఎవరెైనయ వెనకటివి రాసతూ కాలానిన
వెనుకకు నడిపించేదిగా ఉండ కూడదు.ర్చయిత్లుగా త్ర్చత
In e na ional Jou nal o T ends in Eme ging Resea ch and De elopmen h ps:// esea ch endsjou nal.com
303
h ps:// esea ch endsjou nal.com
కలుసతూ ,త్మ ర్చనలను వినిపించుకుంటూ,సపందనలను
అనుసరించ్ సరిచేసుకుంటూ, సదయసుుర్ణ్త్ో కార్యశాల లోా
నిమగనమవుత్ూ ఉండే కిరయాశీల భాగసాామయం (Ac i e
pa icipa ion) సమర్శీల సాహ త్య సమాజ్యనికి ఉండయలిాన పరథమ
లక్షణ్ం. భినన సామాజిక న పథయం కలిగిన సభుయల ు, వివిధ
పరకిరయలోా రాయగల సామర్ిాం, సార్వంత్మ న దృషిుకోణ్ం,
సమసయను చ్తిరక పటుగలగిన నెైపుణ్ణ, వెైవిధయ సారాల (Di e si y o
oices) రాణ్ణంపు రెండో లక్షణ్ం. నతత్న వాదయల ఆకళింపు, శ ైలీ
నవయత్, కొత్ూ గొంత్ు ల చేరిక, సాి నీయ సంసిృతికి అండగా పరచయర్ం,
సరికొత్ూ ఆలోచనలకు సార్థయం (Open o new ideas) మూడో
లక్షణ్ం. అనోయనయంగా ఒకరికొకర్చ పరరత్యాహం కలిపంచుకుంటూ
పర్సపర్ం ర్చయిత్లుగా కవులుగా ఎదుగుత్ూ ఉండే
సహృదయత్, సహకార్ సతురిూ (Collabo a i e spi i )
నయలోగ గుణ్ం. సృజ్నయ త్ాక కార్యకరమాలు, పరజ్లత్ో శరరణ్ులవారీ
అనుబంధం, పరతి సంఘర్ిణ్లోనత సమాజ్యనికి సాహ త్యం
దయపుంటటందనన భరోసా (Communi y building ini ia i es) ఐదో
లక్షణ్ం.ఈ ఐదు లక్షణ్యలునన సాహ త్య సంసిలు మాత్రమే
సమర్శీల సాహ త్యయనిన అందించగలవు.అశ్రత్ోష్ కుమార్ అననటటు
సమర్శీల సాహ త్యమే ఇవాళిు సాంసిృతిక ఆధిపత్యయని న
అడుు కోగలదు,నిలువరించగలదు. జ్ోకుడు సంసిలు, జ్ోలపాడే
కవిత్ాం నిష్్రయాళ్లవులు.
C ea i e Commons (CC) License
This a icle is an open access a icle dis ibu ed unde
he e ms and condi ions o he C ea i e Commons
A ibu ion (CC BY 4.0) license. This license pe mi s
un es ic ed use, dis ibu ion, and ep oduc ion in any
medium, p o ided he o iginal au ho and sou ce a e
c edi ed.